Posts

Telugu movies news 2021

  ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌లో లాక్ అయిన మెగా పవర్ స్టార్  రామ్ చరణ్  తేజ్.. ఆ సినిమా తరువాత సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్‌కి ఇది 50వ చిత్రం కాగా..